Logo
Download our app
ఏప్రిల్ 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి
NEWS   Apr 05,2025 11:26 am
సీఎం రేవంత్ రెడ్డి జ‌పాన్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఏప్రిల్ 15 నుంచి 23 వ‌ర‌కు ప‌ర్య‌టిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు ఖ‌రారు చేశారు. ఎనిమిది రోజుల పాటు ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకు వ‌చ్చే ల‌క్ష్యంతో ఈ టూర్ చేయ‌నున్నారు. ఇక సీఎంగా కొలువు తీరాక ప‌లు దేశాలలో ప‌ర్య‌టించారు. 30 సార్ల‌కు పైగా ఢిల్లీకి వెళ్లారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source