భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ. 34 కోట్లు
NEWS Apr 05,2025 08:28 am
తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. భద్రాచలం ఆలయ అభివృద్దికి పరూ. 34 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చొరవతో ఆలయ అభివృద్ది కోసం నిధులు మంజూరయ్యాయి. దీంతో భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.