పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాజకీయం తగదు
NEWS Apr 05,2025 08:08 am
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాజకీయం చేయడం తగదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కార్ పాస్టర్ మృతిపై సమగ్ర విచారణ జరుపుతోందన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఘటనపై క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.