Logo
Download our app
తెలుగు రాష్ట్రాల్లో ఫోర్బ్స్ సంపన్నులు
NEWS   Apr 04,2025 09:01 pm
తెలుగు రాష్ట్రాల‌లో ఈసారి 12 మంది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ▪️ 323వ ర్యాంక్ దివీస్ ల్యాబొరెటరీస్ మురళీదివి (9.1 బిలియన్ డాలర్ల) ▪️ 948 ర్యాంక్ బి.పార్థసారథి రెడ్డి 3.8 బిలియన్ డాలర్లతో ▪️ 1141 ర్యాంకులో మహిమా దాట్ల (3.2 బిలియన్ డాలర్లు) ▪️ 1219 ర్యాంకులో జీఎమ్ రావు (3 బిలియన్ డాలర్లు) ▪️ 1265 ర్యాంకులో ప్రతాప్ రెడ్డి (2.9 బిలియన్ డాలర్లు) ▪️ 1305 ర్యాంకులో పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి (2.8 బిలియన్ డాలర్లు) ▪️ 1408 ర్యాంకులో ఎం.సత్యనారాయణ రెడ్డి (2.6 బిలియన్ డాలర్లు) ▪️ 1513 ర్యాంకులో జూపల్లి రామేశ్వర్ రావు (2.4 బిలియన్ డాలర్లు) ▪️ 1688 ర్యాంకులో పీపీ రెడ్డి (2.1 బిలియన్ డాలర్లు) ▪️ 1688 ర్యాంకులో పీవీ కృష్ణా రెడ్డి (2.1 బిలియన్ డాలర్లు) ▪️ 2233 ర్యాంకులో జీవీ ప్రసాద్ (1.5 బిలియన్ డాలర్లు) ▪️ 2233 ర్యాంకులో సతీశ్ రెడ్డి (1.5 బిలియన్ డాలర్లు)

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source