Logo
Download our app
ఉట్ పల్లి లో సన్న బియ్యం పంపిణి
NEWS   Apr 04,2025 05:10 pm
నగల్ గిద్ద మండలంలోని ఉట్ పల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ చేసిన డీలర్ ఓం ప్రకాష్ . ఓం ప్రకాష్ మాట్లాడుతూ సన్న బియ్యం పేదలకు ఒక వరం లాంటిదని , రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నిరుపేదలను ఆదుకునే ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరెడ్డి పండరి మాదప్ప , అంజిరెడ్డి పండరి మేత్రి రవీందర్ రెడ్డి, తుకారం నర్సప్ప , బీరప్ప , కాశిరెడ్డి శేషారావు , రాజు గుండప్ప ఖదీర్ తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source