బీజేపీ..బీఆర్ఎస్ రెండూ ఒక్కటే
NEWS Apr 04,2025 04:37 pm
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ , బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు చెందిన సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు HCU విషయంలో అసత్య ప్రచారాలు చేశారని ఫైర్ అయ్యారు. ఇలాంటివాళ్లు తప్పుడు ప్రచారాలతో దేశాన్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.