హైదరాబాద్‌లో అభ్యర్థులే లేరా?
NEWS Apr 04,2025 03:22 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు పేరును ఖరారు చేయడంపై మండిపడ్డారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిథిలో అభ్యర్థులే లేరా అని ప్రశ్నించారు. పార్టీ హై కమాండ్ కు సీనియర్లు, కార్యకర్తలు కనిపించడం లేదా అని నిలదీశారు. తాజాగా రాజా సింగ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.