Logo
Download our app
మున్సిపల్ కమిషనర్ సిబ్బంది స‌న్మానం
NEWS   Apr 04,2025 11:25 am
మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తొలి 10 మున్సిపాలిటీల్లో మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ అవార్డు అందుకున్న సందర్భంగా మున్సిపల్ కార్మికుల పక్షాన మున్సిపల్ కమిషనర్ టి మోహన్ కి ఘనంగా శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అక్షయ్ కార్మిక సంఘం అధ్యక్షుడు, బర్ల లక్ష్మణ్, లంక శ్రీకాంత్, లోకిని మహేష్ కుమార్, సుమన్, ముజీబ్, నిజాం, అశోక్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source