సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
NEWS Apr 04,2025 09:53 am
NRPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నర్వ మండల కేంద్రంలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు.