మున్సిపల్ ఛైర్మన్ సన్నబియ్యం పంపిణీ
NEWS Apr 03,2025 11:21 am
MBNR: జడ్చర్ల పురపాలక పరిధిలోని 15వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని పురపాలక ఛైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు ప్రారంభించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పాలాది సారిక రామ్మోహన్, నాయకులు రామ్మోహన్, కోనేటి నరసింహులు, రేషన్ డీలర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.