Logo
Download our app
జాస్ బ‌ట్ల‌ర్ జోష్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ జోరు
NEWS   Apr 03,2025 08:37 am
ఐపీఎల్ 2025 టోర్నీలో స్వంత గ‌డ్డ‌పై బిగ్ షాక్ త‌గిలింది ఆర్సీబీకి. బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో బోల్తా ప‌డింది. గుజ‌రాత్ టైటాన్స్ దెబ్బ‌కు విల విల లాడింది. హైద‌రాబాద్ పేస‌ర్ సిరాజ్ అద్భుత‌మైన బౌలింగ్ , జోస్ బ‌ట్ల‌ర్ విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ తో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. గెలుపు బాట‌లో ఉన్న బెంగ‌ళూరుకు బ్రేక్ వేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి చుక్క‌లు చూపించాడు సిరాజ్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 169 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 2 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source