Logo
Download our app
పశువైద్య అధికారికి మనీషా శుభాకాంక్షలు
NEWS   Apr 03,2025 10:36 am
జగిత్యాల జిల్లా పశువైద్య, పశు సంవర్థక అధికారిగా నియ‌మితులైన డాక్టర్ వేణుగోపాల్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డా. భోనగిరి నరేష్, రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు డా. రాజేందర్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డా.శ్రీనివాస్, కోశాధికారి డా.సునీల్, జిల్లా పశువైద్య అధికారులు డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source