Logo
Download our app
భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Apr 02,2025 09:53 pm
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తలపెట్టిన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందుకు శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి రేషన్ పంపిణీ షాప్ వద్ద పాలాభిషేకం చేసిన బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారు పాల్గొన్నారు యాదగిరి బాబు గారు మాట్లాడుతూ కరోనా సమయం నుంచి గత 6 సంవత్సరాలుగా దారిద్రరేఖకు దిగువన ఉన్న దేశ ప్రజలందరికీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source