Logo
Download our app
ఉచిత రేష‌న్ బియ్యం ప్రారంభం
NEWS   Apr 02,2025 03:30 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని పట్టణంలోని 12వ వార్డు పరిధిలోని పలు రేషన్ షాప్ లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ షాకిర్ సిద్దికి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు.ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించ బడిందని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source