కోర్టులో స్వయంగా అంబటి వాదనలు
NEWS Apr 02,2025 01:05 pm
మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బుధవారం స్వయంగా ఆయన ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు. అందుకే తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు వచ్చానని అన్నారు. ఆయన మాజీ మంత్రినే కాదు లాయర్ కూడా. పలు కేసులు వాదించారు. మంచి అనుభవం కూడా ఉంది తనకు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.