సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
NEWS Apr 02,2025 12:14 pm
వేంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకాన్ని గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని చేసుకుంటపోతుందని ప్రజలు కూడా అందుకు సహకరించాలని కోరారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పల్లి శేఖర్ గౌడ్, గోరువంతుల ప్రవీణ్, అల్లూరి సురేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గోపిడి రాజారెడ్డి, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మరంపల్లి రమేష్, పెంటపర్తి శీను, లావణ్య పాల్గొన్నారు.