Logo
Download our app
దుర్గమ్మ కు ప్రత్యేక పుష్పార్చన
NEWS   Apr 01,2025 05:31 pm
వసంత నవరాత్రుల్లో భాగంగా విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రి అమ్మ వారికి మూడవ రోజైన మంగళ వారం పసుపు, తెలుపు చామంతులు, మల్లెపూలు తో ప్రత్యేక పుష్పార్చన వైభవం గా జరిగింది. నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన ప్రారంభమైంది. ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో అర్చకులు, అధికారులు అర్చన ప్రాంగణంకి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకొని అమ్మ వారికి స‌మ‌ర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ స‌మ‌యంలో దుర్గాదేవిని ద‌ర్శించుకుంటే స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source