Logo
Download our app
యూనివ‌ర్శిటీ భూముల‌పై స‌ర్కార్ మ‌రో లేఖ
NEWS   Apr 01,2025 06:57 am
గ‌చ్చిబౌలి లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన 400 ఎక‌రాల భూముల వ్య‌వ‌హారం తీవ్ర దుమారానికి దారి తీసింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వ ద‌మ‌న‌కాండ‌ను త‌ప్పు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఆ భూముల‌న్నీ త‌మ‌వేనంటూ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తూ ఓ లేఖ విడుద‌ల చేసింది. తాజాగా మ‌రో లేఖను రిలీజ్ చేసింది. 2004లో హెచ్ సీ యూ భూముల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించింద‌ని, అప్ప‌టి రిజిస్ట్రార్ న‌ర‌సింహులు ఆ ప‌త్రంపై సంత‌కం చేశార‌ని తెలిపింది. ఆనాడు 534.28 ఎక‌రాల భూమిని అప్ప‌గించినందుకు గాను గోప‌న్ ప‌ల్లిలో స‌ర్వే 36లో 191 ఎక‌రాలు, 37లో 205 ఎక‌రాల‌ను స‌ర్కార్ కేటాయించింద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source