Logo
Download our app
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు
NEWS   Mar 31,2025 03:07 pm
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పై విచారించేందుకు సిట్ ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు డీజీపీ జితేంద‌ర్. ఈ ద‌ర్యాప్తు బృందానికి ఐజీ ర‌మేష్ సార‌థ్యం వ‌హిస్తాడ‌ని తెలిపారు. ఎం. రమేష్ తో పాటు ఎస్పీ లు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్ లు కూడా ఈ టీంలో స‌భ్యులుగా ఉంటార‌ని పేర్కొన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన రెండు కేసులు నమోదు చేశామ‌న్నారు. హైదరాబాద్ పంజాగుట్ట తోపాటు సైబరాబాద్ మియాపూర్లో కేసులు నమోదైన‌ట్లు తెలిపారు. 25 మంది టాలీవుడ్ , బాలీవుడ్ కు చెందిన న‌టులతో పాటు యూట్యూబ‌ర్స్ పై కేసులు న‌మోదు చేశామ‌న్నారు. ఈ రెండు కేసుల ను కూడా సిట్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిట్ ను ఆదేశించామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source