ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే
NEWS Mar 31,2025 01:40 pm
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ భూమి లేదన్నారు. ప్రైవేట్ సంస్థలకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బ తీయవన్నారు. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదని స్పష్టం చేసింది.