Logo
Download our app
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS   Mar 31,2025 08:04 am
MBNR: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ పట్టణ వన్ టౌన్ ఏఎస్ఐ సజ్జద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదైనా తెలియని లింకు మీ వాట్సాప్ నెంబర్కు వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source