జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నాయిని సురేష్ కు సన్మానం
NEWS Mar 31,2025 08:09 am
కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి భవన్లో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జగిత్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా నియతులైన నాయిని సురేష్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, అనంతరం జిల్లా సేవాదళ్ నూతన అధ్యక్షునిగా నియమితులైన నాయిని సురేష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజాం లకు కృతజ్ఞతలు తెలిపారు.