Logo
Download our app
జువ్వాడి భవన్లో పంచాంగ శ్రవణం
NEWS   Mar 31,2025 08:13 am
కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విచ్చేసిన నాయకులకు ఉగాది పచ్చడి అందజేశారు . ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు, విజేత దంపతులతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...

LATEST NEWS   Feb 16,2026 05:10 pm
మాజీ ఎంపీటీసీపై సర్పంచ్ భర్త దాడి
కోరుట్ల (మం) మాదాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అంశాలపై మాట్లాడినందుకు మాజీ MPTC జంగ శ్రీహరిపై సర్పంచ్ భర్త దేవేందర్ దాడి చేసిన సంఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. గ్రామ...

⚠️ You are not allowed to copy content or view source