Logo
Download our app
హెచ్సీఏ చిల్లర రాజకీయాలు చేస్తోంది
NEWS   Mar 30,2025 04:24 pm
స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఐపీఎల్ 2025లో భాగంగా హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ( హెచ్ సీ ఏ) టికెట్ల కోసం స‌తాయిస్తోంద‌ని ఆరోపించింది. త‌మ‌ను చంపుకు తింటోందంటూ ఆరోపించింది. హెచ్సీఏతో ఈ బాధలు పడలేమ‌ని పేర్కొంది. మ‌రో చోటికి వెళ్లి పోతామ‌ని హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే ప్ర‌తీ మ్యాచ్ కు 3,900 కాంప్లిమెంట‌రీ టికెట్లు ఇస్తున్నామ‌ని వెల్ల‌డించింది. చిల్ల‌ర రాజ‌కీయాలు మానుకోవాల‌ని సూచించింది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source