Logo
Download our app
షెడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
NEWS   Mar 30,2025 10:25 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిధులతో నిర్మిస్తున్న జిఐ షెడ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 షెడ్లు నిర్మిస్తున్నట్లు.. ఒకటి వాహనాలు నిలుపు స్థలంలో, రెండోది కళ్యాణ కట్ట ఎదురుగా దాదాపు 70 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్ రావు, సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్, ఆలయ అర్చకులు, నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source