Logo
Download our app
సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ చైర్మ‌న్ ఆహ్వానం
NEWS   Mar 30,2025 01:16 pm
టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల రావు ముఖ్య‌మంత్రి ని తాడేప‌ల్లిగూడెంలోని త‌న నివాసంలో చంద్ర‌బాబును క‌లిశారు. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదాన్ని అంద‌జేశారు. ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా పంచాంగాన్ని కూడా ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ నిర్వహించే స్వామి వారి కల్యాణోత్సవానికి విచ్చేయాలని టీటీడీ చైర్మన్ , ఈవో ఆహ్వానించారు. ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు సీఎంకు. క‌ళ్యాణోత్స‌వానికి ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source