ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులపై సీబీఐ కేసు
NEWS Mar 30,2025 09:18 am
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాడులు ముమ్మరం చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు ఝలక్ ఇచ్చింది. పన్నులు చెల్లించే వారిని మోసం చేస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగారు. ఆరు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. వారిపై కేసులు నమోదు చేశారు.