తెలుగు వాడి సత్తా చాటిన ఆవిర్భావ దినోత్సవం
NEWS Mar 29,2025 08:41 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ కేంద్రం రాఘవ రాజాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు 43 టడి.పిఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన రైల్వే కోడూర్ టిడిపి ఇన్చార్జ్ ముక్క రూపానందరెడ్డి .స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎన్ డి ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పలువురు పాల్గొన్నారు.