అన్నమయ్య ఓబులవారిపల్లి మండలంలోని కొర్లకుంట గ్రామంలో వెలసినట్టు ఉప్పలపాటి గంగమ్మ తల్లి జాతర ఆదివారం జరుగుతుంది. ఉదయం జాతర సందర్భముగా ముందుగానే ప్రత్యేక అలంకరణలతో గ్రామ కమిటీ సభ్యులు, పూజారి మురళి జాతర విశేషాలు తెలిపారు. ఈ జాతరకు చుట్టూ పక్కల గ్రామస్తులందరూ వేలాదిమందిగా అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు.