Logo
Download our app
ఘ‌నంగా కోదండ‌రామ స్వామి బ్రహ్మోత్స‌వాలు
NEWS   Mar 29,2025 01:22 am
తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ స్వామి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. రాత్రి స్వామి వారు హంస వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. 29న శనివారం ఉదయం 8.00 - 9.30 గం. సింహ వాహనం ,రాత్రి 7 - 9 గం.ల మధ్య ముత్యపు పందిరి వాహనం, 30న ఆదివారం ఉదయం 8 - 9.30 గం.ల మధ్య కల్పవృక్ష వాహనం , మధ్యాహ్నం 3 - 4 గం.ల మధ్య ఉగాది ఆస్థానం , రాత్రి 7 - 8.30 గం.ల మధ్య సర్వభూపాల వాహనం పై స్వామి వారు ఊరేగుతారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source