Logo
Download our app
మంత్రి ప‌ద‌వి కోసం రాహుల్ కు విన్న‌పం
NEWS   Mar 28,2025 04:11 pm
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజ‌న సంఘాల నేత‌లు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని క‌లిశారు. త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బంజారాల‌కు చోటు క‌ల్పించాల‌ని కోరారు. ఈ మేర‌కు నేత‌లు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించార‌ని, త‌మ‌కు ఛాన్స్ ఇస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి 17 నెల‌లు అవుతున్నా అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి కేబినెట్ లో చోటు లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్‌ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS   Feb 16,2026 08:49 am
కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే!
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కిం చుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సులువైంది....

⚠️ You are not allowed to copy content or view source