మెట్ పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సర్టిఫికెట్ ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ పని చేయడం లేదని అధికారులు చెబుతున్న పరిస్థితి. గత రెండు రోజులుగా ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూచక్కర్లు కొడుతున్న ప్రజలకు పనులు ఆగిపోతున్నాయి. సర్వర్ పని చేయకపోవడం వలన.సర్టిఫికెట్ అప్రూవల్ కొరకు లేట్ అవుతుందని ఎమ్మార్వో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇదేవిధంగా ఉందని, పైఅధికారులకు తెలియజేశామని చెప్పారు