Logo
Download our app
స్పీకర్ సూచ‌న‌పై కాంగ్రెస్ శ్రేణుల‌ హ‌ర్షం
NEWS   Mar 27,2025 02:14 pm
మెట్‌ప‌ల్లి: కోనోకార్పస్ మొక్కలు తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వానికి సూచించ‌డంపై కాంగ్రెస్ నాయకులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమిరెడ్డి కరంచంద్ గతంలోనే కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కరంచంద్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. రైసొద్దీన్, తైసీన్, అడ్వకేట్ రాంబాబు, కృష్ణ, కాజా అజీమ్, పెంట ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source