హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
NEWS Mar 27,2025 10:20 am
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పొదలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాటిపర్తిలో రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని కాకాణిపై కేసు నమోదు చేశారు. ఇవాళ కేసును విచారించనుంది సర్వోన్నత న్యాయ స్థానం. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు కాకాణి గోవర్దన్ రెడ్డి.