Logo
Download our app
కేటీఆర్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడు
NEWS   Mar 26,2025 04:00 pm
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. 30 శాతం క‌మీష‌న్ తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ కు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అన్నారు. ఆయ‌న మాట‌ల‌ను రికార్డ్స్ నుంచి తొల‌గించాల‌ని స్పీక‌ర్ ను కోరారు. మీలా బ‌రితెగించి తాము రాజ‌కీయాలు చేయ‌డం లేదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అడ్డంగా దోచుకున్న‌ది చాల‌క త‌మ‌పై నిందలు వేస్తే ఎలా అని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం. కేటీఆర్ ను ఉద్దేశించి ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS   Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...

LATEST NEWS   Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source