Logo
Download our app
తెలంగాణ స‌ర్కార్ తో సీస్కో ఒప్పందం
NEWS   Mar 26,2025 03:30 pm
ప్ర‌ముఖ ఐటీ కంపెనీ సిస్కో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్బంగా నైపుణ్యాభివృద్ది పెంచేందుకు, ఉపాధి క‌ల్పించేందుకు , డిజిట‌ల్ రంగంలో స‌హ‌కారం అందించేందుకు గాను తెలంగాణ ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్కిల్ యూనివ‌ర్శిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు గాను ఎంఓయూ చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఐటీ కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source