Logo
Download our app
రైల్వే స్టేష‌న్ కు వీల్ చైర్ అంద‌జేత
NEWS   Mar 26,2025 06:46 pm
ప్రయాణికుల సౌకర్యార్థం వీల్ చైర్ ను కామారెడ్డి రోటరీ క్లబ్ ప్రతినిధులు రైల్వే అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు రాజనర్సింహారెడ్డి మాట్లాడారు. కామారెడ్డి రైల్వేస్టేషన్లోని వృద్ధ వికలాంగ ప్రయాణికుల సౌకర్యార్థం దాత సుభాష్ చంద్ జైన్ సుమారు రూ.10 వేల విలువైన గల వీల్ చైరు ఉచితం గా అందించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం లో రొటీరియన్స్ అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ జైపాల్ రెడ్డి , ధనుంజయ్ శ్రీశైలం , డా.బాలరాజు సుధాకర్ రావు, నాగభూషణం చంద్రశేఖర్ ,కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source