Logo
Download our app
నవోదయలో సీటు సాధించిన శశాంక్
NEWS   Mar 26,2025 05:15 am
విద్యార్థి శంబోజీ శశాంక్ నవోదయ గురుకుల విద్యాలయం చొప్పదండిలో సీటు సాధించాడ‌ని తెలిపారు స్కూల్ ప్రిన్సిపాల్ కిషన్. మాజీ సర్పంచ్ కంటే నీరజ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ గసికంటి లతా వేణులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలని, సెల్ ఫోన్లకు బందీలు కావద్దని అన్నారు. ఇలా ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి , పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source