Logo
Download our app
నిరుద్యోగుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్
NEWS   Mar 26,2025 09:40 am
తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది నిరుద్యోగుల‌కు. ఈ మేర‌కు ఇటీవ‌లే ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం ప‌థ‌కానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఆర్థిక సాయం అందించేందుకు గాను మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఈ ప‌థ‌కం కింద ల‌బ్ది పొందేందుకు అర్హుల‌ని పేర్కొంది స‌ర్కార్. యువతకు 50 వేల నుంచి 4 లక్షల వరకు రాయితీ రుణాలు ఇవ్వనున్న‌ట్లు వెల్ల‌డించింది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source