Logo
Download our app
అసెంబ్లీలో బ‌ట్ట‌లు విప్పుడు..క‌త్తులు దూసుడు
NEWS   Mar 25,2025 04:51 pm
మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ లో ఆనాడు వాజ్ పేయి మాట్లాడుతుంటే దేశ ప్ర‌జ‌లు ఆస‌క్తితో ఎదురు చూసే వార‌న్నారు. ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతంటే టీవీల‌కు హ‌త్తుకు పోయే వార‌ని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఏం మాట్లాడుతారోన‌ని ఆస‌క్తి ఉండేద‌న్నారు. కానీ ఇవాళ శాస‌న స‌భ‌లో బ‌ట్ట‌లు విప్పుడు, క‌త్తులు దూసుడు త‌ప్ప ఇంకేమీ లేదంటూ రేవంత్ రెడ్డిపై ప‌రోక్షంగా సెటైర్స్ వేశారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేశారు. అక్క‌డికి వ‌చ్చిన వివేక్ ను న‌మ‌స్తే మంత్రి అంటూ ప‌ల‌క‌రించారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source