కథలాపూర్ మండలంలోని పోసానిపేట గ్రామనికి చెందిన పిడుగు హనుమంత్ రెడ్డి బర్రె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. దీని ధర సుమారు రూ. 60 వేల దాకా ఉంటుంది. ఉన్న ఒక్క ఆధారం కూడా లేకుండా పోయిందని హన్మంత్ రెడ్డి కుటుంబం కంట తడి పెట్టింది. వెంటనే వీరిని ఆదుకోవాలని మాజీ సర్పంచ్ అంజిరెడ్డి కోరారు.