ఎంపీలకు పెరిగిన జీతాలు
NEWS Mar 25,2025 10:44 am
ఓ వైపు జనం అష్టకష్టాలు పడుతుంటే మరో వైపె ఎంపీల జీతాలు పెంచుతూ తీర్మానం చేశారు లోక్ సభ, రాజ్యసభలో. జీతాలతో పాటు అలవెన్స్, పెన్షన్ లు కూడా పెంచారు. మాజీ ఎంపీలకు అలవెన్సులు కూడా పెంచింది కేంద్ర సర్కార్. ఎంపీ జీతం రూ. లక్ష నుంచి రూ. లక్షా 24 వేలకు పెంచింది. ఇక రోజూ వారీ రూ. 2 వేల అలవెన్స్ ను రూ. 2,500కు , మాజీ ఎంపీల పెన్షన్ ను రూ. 25 వేల నుంచి రూ. 31 వేలకు పెంచారు.