Logo
Download our app
ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు
NEWS   Mar 25,2025 04:35 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫైర్ సేఫ్టీ పైన అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డీఎఫ్ఓ సుధాకర్ పాల్గొన్నారు . విద్యార్థినీ విద్యార్థులకు అగ్ని ప్రమాదం పైన నివారణ, జాగ్రత్తలపై పలు సూచనలు చేయడం జరిగింది . ముఖ్యంగా వంటగదిలో సిలిండర్ ని ఉపయోగిస్తున్న సమయం గురించి వివరించారు. ఆర్కే గ్రూఫ్ అఫ్ సీ ఈ ఓ జైపాల్ రెడ్డి ,ఉపాధ్యాయులు ఉన్నారు .

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source