Logo
Download our app
రూ.5,258.68 కోట్లతో టీటీడీ 2025-26 బడ్జెట్
NEWS   Mar 24,2025 06:19 pm
2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని వివరించారు. పోటు కార్మికుల‌కు మ‌రింత మెరుగైన వైద్య స‌హాయంతో పాటు జీతం పెంపుపై ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ⁠కొడంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఉప‌మాక‌, అన‌కాప‌ల్లె, క‌ర్నూలు, ధ‌ర్మ‌వ‌రం, త‌ల‌కోన‌, తిరుప‌తి గంగమ్మ ఆల‌యాల పునః నిర్మాణానికి ఆర్థిక స‌హాయం అందించేందుకు ఆమోదం తెలిపామ‌న్నారు. ⁠శ్రీ‌వారి అన్న‌ప్ర‌సాదాల‌కు ఆర్గానిక్ ఉత్ప‌త్తులకు సంబంధించిన‌ దాత‌ల డొనేష‌న్ పాసు బుక్కుల‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణయించిన‌ట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source