Logo
Download our app
హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు
NEWS   Mar 24,2025 05:04 pm
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్ -1 పోస్టుల‌కు సంబంధించి ఫైన‌ల్ లిస్టు విడుద‌ల చేసింది. దీనిపై అభ్య‌ర్థులు ముందు నుంచి అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున డ‌బ్బులు చేతులు మారాయ‌ని ఆరోపించారు. అశోక్ సార్ టీజీపీఎస్సీపై పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్బంగా హైకోర్టులో గ్రూప్ - 1 మెయిన్స్ ప‌రీక్ష పేప‌ర్ల‌ను రీ వాల్యూయేష‌న్ జ‌రిపించాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మూల్యాంక‌నం పూర్తిగా లోప‌భూయిష్టంగా జ‌రిగిందంటూ ఆరోపించారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source