కోహ్లీ, సచిన్‌పై పోలీసులకు ఫిర్యాదు
NEWS Mar 24,2025 12:16 pm
భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, ప్రస్తుత క్రికెటర్ విరాట్ కోహ్లీ లపై తీవ్ర ఆరోపణలు చేసింది హైదరాబాద్ కు చెందిన గ్రీన్ సొసైటీ. బెట్టింగ్ యాప్స్ ను ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రమోట్ చేశారని ఆరోపించింది. వీరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. కోట్ల రూపాయలు సంపాదించిన వారిని వదిలి చిన్న నటులను పట్టుకుంటున్నారంటూ ఆరోపించింది. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.