ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటించనున్నారు. వచ్చే నెల ఏప్రిల్ లో వారం రోజుల పాటు ఆయన పర్యటిస్తారు. ఒసాకాలో ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో పాల్గొననున్నారు. పెట్టుబడులపై పారిశ్రామిక వేత్తలను సీఎం కలుస్తారు. రేపంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా వెళతారు.