Logo
Download our app
గంజాయి స‌ప్లై - ప‌ట్టుకున్న పోలీసులు
NEWS   Mar 24,2025 02:37 pm
మేడిపల్లి శివారులోని SRSP కాలువ వద్ద గంజాయి సప్లై చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో మెట్‌పల్లికి చెందిన గోల్కొండ హరీష్, బొల్లంపల్లి అభిషేక్ నుంచి లక్ష రూపాయల విలువ గ‌ల‌ 2 కిలోల 200 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని డీఎస్పి రాములు తెలిపారు. కోరుట్ల సీఐ సురేష్ బాబు, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్, కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source