Logo
Download our app
బెట్టింగ్ యాప్ కేసు విచార‌ణ‌కు శ్యామ‌ల‌
NEWS   Mar 24,2025 12:17 pm
బెట్టింగ్ యాప్స్ కేసు వ్య‌వ‌హారానికి సంబంధించి యాంక‌ర్, వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల సోమ‌వారం హైద‌రాబాద్ లోని పంజాగుట్ట పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టికే ఈ కేసులో మొత్తం 11 మంది యూట్యూబ‌ర్ల‌తో సినీ రంగానికి చెందిన న‌టీ న‌టుల‌పై కేసులు న‌మోదు చేశారు. న‌టి విష్ణు ప్రియ‌, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌద‌రి పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. వారిని 3 గంట‌ల‌కు పైగా విచారించారు. వారి మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. ఇత‌ర నటుల‌కు నోటీసులు పంపించారు. తాజాగా కేసులో శ్యామ‌ల‌ను విచారిస్తున్నారు పోలీసులు.

Top News

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...

పోలియో చుక్కలు వేసిన కార్పొరేటర్
BDK: పాత పాల్వంచ 46వ డివిజన్ పరిధిలోని గడియకట్టతో పాటు, జండాల బజార్, ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్వాల...

⚠️ You are not allowed to copy content or view source