సురక్షిత ప్రయాణం కార్యక్రమం ప్రారంభం
NEWS Mar 23,2025 03:30 pm
సురక్షిత ప్రయాణం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ అశోక్ ఆదేశాల మేరకు కోరుట్ల, మేడిపల్లి లో రోడ్డుపై ఎక్కువగా ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను డీఎస్పీ రాములు, కోరుట్ల ఎస్ఐ సురేష్ బాబు, మేడిపల్లి ఎస్ఐ శ్యామ్ రాజ్ సందదర్శించారు. ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ,ట్రాఫిక్ సిగ్నల్, స్ట్రీట్ లైట్ లు ఏర్పాటుకు సూచనలు ఇచ్చారు. మున్సిపల్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అథారిటీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు డీఎస్పీ.